
రష్యాలో మంగళవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మధ్య రష్యాలోని ఉల్యానోవ్‌స్క్‌లోని ఓ కిండర్‌గార్టెన్‌లోకి దుండగుడు ఒకడు తుపాకీతో ప్రవేశించి కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతి తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు తెగపడింది ఎవరు? ఎందుకు చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment