పారిస్‌లో భారీ పేలుడు | Major Blast in Paris Sound Heard all Over City | Sakshi
Sakshi News home page

యుద్ధ విమానం కూలినట్లు అనుమానం

Published Wed, Sep 30 2020 4:18 PM | Last Updated on Wed, Sep 30 2020 4:19 PM

Major Blast in Paris Sound Heard all Over City - Sakshi

పారిస్‌: ఫ్రాన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. దేశ రాజధానిలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పారిస్‌, దాని చుట్టు పక్కల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరం అంతటా ఈ శబ్దం వినిపించింది అంటే ప్రమాద తీవ్రత ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే పేలుడు మూలం మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియ లేదు. ఓ టీవీ న్యూస్‌ చానెల్‌ రిపోర్టు ప్రకారం యుద్ధ విమానం కూలి పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement