చెక్‌ రిపబ్లిక్‌లో కాల్పులు.. 15 మంది మృతి | People killed in shooting at Prague Charles University | Sakshi
Sakshi News home page

చెక్‌ రిపబ్లిక్‌లో కాల్పులు.. 15 మంది మృతి

Published Fri, Dec 22 2023 6:18 AM | Last Updated on Fri, Dec 22 2023 6:18 AM

People killed in shooting at Prague Charles University - Sakshi

ప్రేగ్‌: చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు సహా 15 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. జన్‌ పలాచ్‌ స్క్వేర్‌కు సమీపంలోని చార్లెస్‌ యూనివర్సిటీ వద్ద ఓ వ్యక్తి  యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో మృతి చెందిన నిందితుడు కూడా విద్యార్థేనని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement