
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్యా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Sri Lanka: లంక ఘోర ఆర్థికసంక్షోభం.. అర్ధరాత్రి అధ్యక్ష భవనం ముందు హింస!