
నైరోబీ: మృత్యు శకటంలా మారిన ఓ ట్రక్కు 51 నిండు ప్రాణాలను కబళించింది. కెన్యాలోని లొండియాని పట్టణంలో శుక్రవారం సాయంత్రం హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది.
అనంతరం రహదారి పక్కనే ఉన్న మార్కెట్‌లో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 51 మంది మృతి చెందారు. మరో 32 మంది క్షతగాత్రులయ్యారు. మరికొందరు వాహనాల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
🔔 — A road accident in Londiani, western Kenya has claimed at least 48 lives after a lorry carrying a shipping container veered off the road and collided with multiple vehicles. pic.twitter.com/FLOf3dJjGf
— OFF-AIR ™ 🔔 (@OffAirNewsRoom) July 1, 2023
ఇది కూడా చదవండి: అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం
Comments
Please login to add a commentAdd a comment