డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా టెడ్రోస్‌ ఏకగ్రీవ ఎన్నిక | WHO director general Tedros unopposed for 2nd five year term | Sakshi
Sakshi News home page

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా టెడ్రోస్‌ ఏకగ్రీవ ఎన్నిక

Published Sat, Oct 30 2021 6:15 AM | Last Updated on Sat, Oct 30 2021 6:15 AM

  WHO director general Tedros unopposed for 2nd five year term - Sakshi

జెనీవా:  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌గా టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్‌ఓ  వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్‌ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ డబ్ల్యూహెచ్‌ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement