165 ఏళ్లనాటి జీన్స్‌.. జస్ట్‌ రూ.94 లక్షలే! | World Oldest Jeans Sold At Rs 94 Lakh | Sakshi
Sakshi News home page

పూర్తిగా మాసిపోయినట్లు కనిపిస్తున్న జీన్స్‌.. జస్ట్‌ రూ. 94 లక్షలే!

Published Wed, Dec 14 2022 1:45 PM | Last Updated on Mon, Dec 19 2022 3:11 PM

World Oldest Jeans Sold At Rs 94 Lakh - Sakshi

పూర్తిగా మాసిపోయినట్లు కనిపిస్తున్న ఈ జీన్స్‌ రేటుఎంతో తెలుసా? రూ. 94 లక్షలు!! ఎందుకింత రేటు అంటే.. ఈ జీన్స్‌ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. 1857లో అట్లాంటిక్‌ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో ఇవి లభించాయట. అంటే 165 ఏళ్లనాటి జీన్స్‌ అన్నమాట. ఇది లెవీస్ట్రాస్‌ కంపెనీ తయారుచేసిన జీన్స్‌ అని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు.

ఎవరు తయారుచేస్తేనేం.. ఇప్పటివరకూ లభించినవాటిల్లో ఇవే అత్యంత పురాతనమైనవి కనుక.. తాజాగా అమెరికాలో జరిగిన వేలంలో ఈ జీన్స్‌ 1,14,000 (భారతీయ కరెన్సనీలో 94 లక్షలు) డాలర్లకు అమ్ముడుపోయాయి.  
చదవండి: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్‌.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement