Zambia National Park Cheetah Grabs Mother - Sakshi
Sakshi News home page

చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ

Published Fri, Oct 22 2021 7:55 AM | Last Updated on Fri, Oct 22 2021 12:00 PM

Zambia National Park Cheetah Grabs Mother Then Child Monkey Follow Mother - Sakshi

ఎంత కష్టమొచ్చినా బిడ్డను కడుపులో దాచుకునే అమ్మల కథలు విన్నాం.. ఇది అలాంటి అమ్మ కథ కాదు.. కష్టంలో ఉన్న అమ్మను కడవరకు వీడని ఓ బిడ్డ వ్యథ.. తల్లి ప్రాణాలను చిరుత పట్టుకుపోతుంటే... వదలలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఆ అమ్మనే గట్టిగా పెనవేసుకున్న ఈ చిన్నారి వానర చిత్రం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టేదే.. 

జాంబియాలోని నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్‌ ముల్లా అనే ఫొటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు. చివర్లో ఈ పిల్లను కూడా చిరుత చంపేసిందని ఆయన తెలిపారు.

 

చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement