
మా సమస్యలు తీర్చాలి
మాకు టాయ్‌లెట్స్ లేవు. కాలేజీలో దోమలు, పాములు, ఎలుకలు తిరుగుతున్నయ్. ఫ్యాక్టల్టీ లేరు. ఒకటి, రెండుసార్లు సిలిండర్లు లేక మేమే కట్టెలు తెచ్చి, వంటకు సాయం చేశాం. బోరు నీళ్లు రాకుంటే మేమే తెచ్చుకుంటున్నం. మా సమస్యలు తీర్చాలి.
– మేఘన, విద్యార్థిని
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా
అగ్రికల్చర్ విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీని సందర్శించి, పూర్తిస్థాయిలో వారి సమస్యలు తెలుసుకొని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఈ కళాశాలకు అఫిలియేషన్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా.
– డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల

మా సమస్యలు తీర్చాలి
Comments
Please login to add a commentAdd a comment