శిల్పనగరిలో రంగుల పండుగ
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ద పర్యాటక కేంద్రంగా భాసిలుతున్న హంపీలళో హోలీ సంబరాలు కొనసాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు పరస్పరం రంగులు చల్లూకొని సందడి చేస్తున్నారు. హంపీ విరూపాక్ష దేవాలయం ముందు ఉన్న రథ వీధుల్లో హోలీ పండుగను దేశ విదేశాల పర్యాటకులు ఐక్యతతో నిర్వహించారు.
సాక్షి,బళ్లారి: ఆదివారం సెలవు రోజు కావడంతో బళ్లారి నగరంలో చిన్నారులు, విద్యార్థులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. వివిధ కాలనీల్లో రంగులు చల్లుకుని నృత్యాలుచేస్తూ సందడిగా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment