
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి అర్జీలను స్వీకరిస్తారని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 516.60 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.
అన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన శ్రీరామ్‌చరణ్‌తేజ కుటుంబం రూ.లక్ష విరాళం అందజేసింది.
7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా