No Headline
ఇవి మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ పక్కన ఉన్న నిర్మాణాలు. వీటిని తొలగించలేదు. విద్యుత్ లైన్లు సైతం ఇంటి నిర్మాణాలకు తగలకుండా ఒక వైపు వైర్లు బిగించారు. దీంతో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. ఇళ్లకు ఆనుకునే కరెంటు తీగలు ఉన్నాయి. గాలివాన సమయంలో స్థానికులకు అపాయం పొంచి ఉంది. అయినా జాతీయ రహదారి పర్యవేక్షక అధికారులు రోడ్డు వరకు ఉన్న నిర్మాణాలు తొలగించడం లేదు. కొందరు దుకాణాలు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. రోడ్డు పైకి ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment