విలన్‌గా అభిషేక్‌ బచ్చన్‌.. షారుఖ్‌తో ఢీ! | Abhishek Bachchan To Play Villain In Shah Rukh Khan's New Film | Sakshi
Sakshi News home page

విలన్‌గా అభిషేక్‌ బచ్చన్‌.. షారుఖ్‌తో ఢీ!

Jul 16 2024 10:52 AM | Updated on Jul 16 2024 11:18 AM

Abhishek Bachchan To Play Villain In Shah Rukh Khan's New Film

షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘కింగ్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లో అభిషేక్‌ బచ్చన్‌  విలన్‌గా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. షారుక్‌ ఖాన్‌ , ఆయన కుమార్తె  సుహానా ఖాన్‌  లీడ్‌ రోల్స్‌లో సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ‘కింగ్‌’ తెరకెక్కనుంది. 

(చదవండి: ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్‌లో నటిస్తే.. ఇది అదే)

ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్‌  వర్క్స్‌ జరుగుతున్నాయి. యాక్షన్‌  థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీలో విలన్‌  రోల్‌ కొత్తగా ఉంటుందట. ఈ రోల్‌కు అభిషేక్‌ బచ్చన్‌ను సంప్రదించారట సుజోయ్‌ ఘోష్‌. నెగటివ్‌ రోల్‌ కావడంతో మొదట కాస్త విముఖతను వ్యక్తం చేసిన అభిషేక్‌.. పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఫైనల్‌గా ఓకే చె΄్పారని బాలీవుడ్‌ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement