హీరో అశ్విన్ కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ | Actor Ashwin Babu Birthday New Movie Poster Release | Sakshi
Sakshi News home page

హీరో అశ్విన్ కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్

Published Thu, Aug 1 2024 1:22 PM | Last Updated on Thu, Aug 1 2024 1:33 PM

Actor Ashwin Babu Birthday New Movie Poster Release

'శివం భజే' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన అశ్విన్ పుట్టినరోజు ఈరోజే (ఆగస్టు 01). ఈ క్రమంలోనే ఇతడికి బర్త్ డే విషెస్ చెబుతూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మెడికో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!)

ఈ సినిమాలో అశ్విన్ బాబుకి జోడిగా రియా సుమన్ నటిస్తోంది. అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడ‍్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్లో 75% షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. 'హనుమన్' ఫేమ్ హరి గౌర.. ఈ సినిమాకు సంగీతమందిస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement