
యశవంతపుర: ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ సోమవారం 59వ వసంతంలోకి అడుగు పెట్టారు. కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలను ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకున్నారు. భార్య గీతాతో కలిసి కేక్‌ను కట్ చేశారు. సోదరులు రాఘవేంద్ర, పునీత్ రాజ్‌కుమార్‌లు శుభాకాంక్షలు తెలిపారు.