Actor Saranya Ponvannan’s Daughter Wedding: CM Stalin Attended Priyadarshini Wedding - Sakshi
Sakshi News home page

ఘనంగా సీనియర్‌ నటి కూతురి పెళ్లి..హాజరైన సీఎం

Jul 7 2021 12:27 PM | Updated on Jul 7 2021 1:04 PM

Actors Saranya Ponvannans Daughter Wedding: CM Stalin,Udhayanidhi Attend - Sakshi

చెన్నై: నటుడు పొనవన్నన్‌, శరణ్య దంపతుల ఇంట పెళ్లి సందడి నెలకొంది. వీరి కుమార్తె ప్రియదర్శిని, విఘ్నేశ్‌ల వివాహ రిసెప్షన్‌ సోమవారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది.పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరైన నూతన దంపతులకు శుభాకాంక్షలు అందించారు. అదే విధంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌, నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌, పలువురు రాజకీయ ప్రముఖులు వధూదరులను ఆశీర్వదించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement