మీ వద్ద స్టోరీ ఉందా.. నటిస్తా: ఫరియా అబ్దుల్లా | Actress Faria Abdullah Hungama At Hanamkonda | Sakshi
Sakshi News home page

మీ వద్ద స్టోరీ ఉందా.. నటిస్తా: ఫరియా అబ్దుల్లా

Published Thu, Mar 27 2025 1:06 PM | Last Updated on Thu, Mar 27 2025 1:09 PM

Actress Faria Abdullah Hungama At Hanamkonda

హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా

హన్మకొండ: ‘మీ వద్ద స్టోరీ ఉందా.. వరంగల్‌కు వచ్చి నటిస్తా’ అంటూ హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా ఛలోక్తి విసిరారు. బుధవారం హనుమకొండ సర్క్యూట్‌ హౌస్‌ సమీప గోకుల్‌నగర్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఫరియా అబ్దుల్లాను వరంగల్‌ లో సినిమాలు తీసే ఆలోచన ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా స్టేజీపై నృత్యం చేసి అభిమానులను అలరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement