2023 చివరి వీడియో.. ఏకంగా అన్ని కిలోలు ఎత్తిపడేసిన సామ్ | Actress Samantha Ruth Prabhu Workout Video Latest | Sakshi
Sakshi News home page

2023 చివరి వీడియో.. ఏకంగా అన్ని కిలోలు ఎత్తిపడేసిన సామ్

Published Sun, Dec 31 2023 12:17 PM | Last Updated on Sun, Dec 31 2023 1:10 PM

Actress Samantha Ruth Prabhu Workout Video Latest  - Sakshi

హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పేదేం లేదు. గ్లామరస్ బ్యూటీగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకుంది. ఏ విషయంలోనూ తగ్గేదేలా అన్నట్టుగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సామ్.. విదేశాలకు వెళ్లి మరీ చికిత్స తీసుకుంది. వైద్య చికిత్స తీసుకుంటూనే యోగా, ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక బాటపట్టింది. అలానే వర్కౌట్స్‌ చేయడం అస్సలు మానలేదు. 

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

సమంత యాక్టర్‌గా ఎంత ఫెర్ఫెక్ట్‌గా ఉంటుందో.. ఫిజికల్‌గా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలా రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తుంది. ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అలా దాదాపు 100 కిలోల బరువుని తలపై వరకు ఎత్తి మరీ అమ్మ బాబోయ్ అనిపించేస్తోంది. 2023కి ఇది చివరి వర్కౌట్స్‌ వీడియో అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement