హారర్‌ ఆహ్వానం | Amaravathiki Anvakkam movie first look released | Sakshi
Sakshi News home page

హారర్‌ ఆహ్వానం

Published Wed, Apr 2 2025 3:00 AM | Last Updated on Wed, Apr 2 2025 3:00 AM

Amaravathiki Anvakkam movie first look released

శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యా బాలకృష్ణ, సుప్రిత, అశోక్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘అమరావతికి ఆహ్వానం’. జీవీకే దర్శకత్వంలో కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌. వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఒక మంచి హారర్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ కథనం ఉంటుంది. హారర్‌ మూమెంట్స్, థ్రిల్లింగ్‌ సీన్స్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: పద్మనాభన్‌ భరద్వాజ్, కెమేరా: జె. ప్రభాకర్‌ రెడ్డి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement