
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న నిర్మాత బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం జ్వరం, తదితర లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం బండ్ల గణేష్‌ను ప్రత్యేక గదిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చదవండి:
ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి
కరోనా విలయం: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత