
సాక్షి, హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్‌కు బసిరెడ్డి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై విజయం సాధించారు. బసిరెడ్డిని నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఎన్నికలో మొత్తం 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment