Bigg Boss 6 Telugu Today Latest Promo: Sixth Week Nominated Contestants List - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: నామినేషన్స్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు!

Published Mon, Oct 10 2022 4:45 PM | Last Updated on Mon, Oct 10 2022 9:35 PM

Bigg Boss 6 Telugu: Sixth Week Nominations List Is Here - Sakshi

ఇకపోతే ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. ఆది రెడ్డి, బాలాదిత్య..

సండే ఎంత ఫండేగా ముగుస్తుందో మండే అంత ఫైర్‌గా ఉంటుంది. అందుకు కారణం.. ఇంట్లో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు నామినేషన్స్‌ ప్రక్రియ జరగడమే! ఇక్కడ ఫ్రెండ్‌షిప్‌, రిలేషన్స్‌ అన్నీ పక్కన పెట్టి ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటారు. తాజాగా హౌస్‌లో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

ఇందులో మరోసారి హౌస్‌మేట్స్‌ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. ఆది రెడ్డి, బాలాదిత్య, సుదీప, కీర్తి, మెరీనా, గీతూ, రాజ్‌, శ్రీహాన్‌, శ్రీసత్య నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నామినేషన్స్‌ ప్రక్రియ ఎలా జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

చదవండి: రివ్యూలు చేసే గీతూకే అంతుంటే నాకెంతుండాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement