Bigg Boss Fame Ariyana Glory Gets Sick Shares Post Goes Viral, Know About Her Condition - Sakshi
Sakshi News home page

Ariyana Glory : అనారోగ్యం బారిన పడిన బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా

Published Fri, May 12 2023 11:19 AM | Last Updated on Fri, May 12 2023 12:59 PM

Bigg Boss Fame Ariyana Glory Gets Sick Shares Post - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో పాపులర్‌ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అరియానా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తుంటుంది.

చదవండి: పోలీస్‌ ఆఫీసర్‌తో ప్రేమలో పడిన టాలీవుడ్‌ హీరోయిన్‌ 

తాజాగా అరియానా అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా తనే ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. చాలారోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. డెంగ్యూ బారిన పడ్డాను. ప్రస్తుతం కోలుకుంటున్నా అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌చేసింది అరియానా. 

చదవండి: న్యూసెన్స్‌ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. ఎలా ఉందంటే? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement