Karthikeya Chaavu Kaburu Challaga Movie Official Teaser Released | ‘చావు కబురు చల్లగా’ టీజర్‌ రెలీజ్డ్ - Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ టీజర్‌

Published Mon, Jan 11 2021 2:03 PM | Last Updated on Mon, Jan 11 2021 7:22 PM

Chaavu Kaburu Challaga Teaser Released - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠిలు జంటగా దర్శకుడు కౌశిక్‌ పెగల్లపాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రంలో కౌశిక్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి అనుకొని రీతిలో మంచి  రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ తాజా టీజర్‌ విడుదల చేసింది. ‘మీ ఆస్పత్రి సిస్టర్‌’ అంటగా అని సాగే డైలాగ్‌తో ఈ టీజర్‌ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వెంట పడుతూ తనని ఏడుపిస్తున్న కొన్ని సీన్‌లతో ఉన్న ఈ టీజర్‌తో దర్శకుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా అల్లు ఆరవింద్‌ గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌లో బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మూవీ వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement