
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'చైనా పీస్'. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నిహాల్ పుట్టినరోజు సందర్భంగా అతడు చేస్తున్న వాలి పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)
ఇకపోతే ఈ సినిమాకు కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
