మంగ్లీ పాటను లాంచ్ చేసిన మెగాస్టార్‌ | Chiranjeevi Launch Singer Mangli Song Yogitatvam | Sakshi
Sakshi News home page

మంగ్లీ పాటను లాంచ్ చేసిన మెగాస్టార్

Published Fri, Apr 2 2021 2:52 PM | Last Updated on Fri, Apr 2 2021 5:25 PM

Chiranjeevi Launch Singer Mangli Song Yogitatvam - Sakshi

ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ‘యోగితత్వం’ పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దాము రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పాటకు బాజి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్ తత్వసంకీర్తన నుంచి సేకరించినది. ‘నా గురుడు నన్నింకా యోగి గమ్మననె’ అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement