చెన్నై: సిక్సర్ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు చాచి. ఆయన బుధవారం ఓ ఇంటివారయ్యారు. చెన్నైకు చెందిన వైద్యురాలు శరణ్యని కోవిలంబాక్కంలో వివాహం చేసుకున్నా రు. నటుడు శివకార్తికేయన్, సతీష్, మిర్చి శివ, సంగీత దర్శకుడు జిబ్రాన్, చాయాగ్రాహకుడు పి.జి.ముత్తయ్య, నృత్య దర్శకుడు అజయ్, నటి రిత్విక, ఆకాష్ దంపతులను ఆశీర్వదించారు.
చదవండి : డ్రగ్స్ కేసు : నేడు విచారణకు రకుల్ ప్రీత్ సింగ్
అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక
Comments
Please login to add a commentAdd a comment