NTR Satha Jayanthi: Jr. NTR, Lakshmi Parvathi & Kalyan Ram Pays Tribute to NTR at NTR Ghat - Sakshi
Sakshi News home page

NTR Satha Jayanthi: నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్‌

Published Sat, May 28 2022 6:47 AM | Last Updated on Sat, May 28 2022 11:50 AM

Family Members Paying Tribute To NTR - Sakshi

ఎన్టీఆర్‌ శత జయంతి: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘‘స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్. వెన్నుపోట్ల ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలని ఎన్టీఆర్‌ ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement