డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ! | Farhan Akhtar Welcomes Kiara Advani To Don 3, To Star Opposite Ranveer Singh | Sakshi
Sakshi News home page

డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ!

Published Wed, Feb 21 2024 10:43 AM | Last Updated on Wed, Feb 21 2024 10:53 AM

Farhan Akhtar welcomes Kiara Advani to Don 3 To Star Opposite Ranveer Singh - Sakshi

డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్‌ కియారా అద్వానీ. బాలీవుడ్‌ ‘డాన్‌’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్‌ 3’. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్‌ ఫర్హాన్‌ అక్తర్‌ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్‌’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్‌ 3’ మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంలో  కియారాకు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్‌ ‘డాన్‌ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement