Hero Siddharth Takkar Movie New Release Date Announced - Sakshi
Sakshi News home page

Hero Siddharth : మజిలీ బ్యూటీతో హీరో సిద్ధార్థ్‌.. రిలీజ్‌ డేట్‌ ఆరోజే 

Published Sat, May 20 2023 8:00 AM | Last Updated on Sat, May 20 2023 10:10 AM

Hero Siddharth Takkar Movie Gets Release Date - Sakshi

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్‌ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టక్కర్‌’. కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ కథానాయికగా నటించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ఫ్యాషన్‌ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

‘‘సాధారణంగా సిద్ధార్థ్‌ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్‌’లో ప్రేమ సన్నివేశాలతో పాటు అద్భుతమైన యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయి. ఈ సినివ కోసం సిద్ధార్థ్‌ సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ రైడ్‌ ఘనవిజయం సాధించి, తన కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమాస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. చదవండి: సుడిగాలి సుధీర్‌ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ 

ఈ చిత్రాన్ని జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘‘సాధారణంగా సిద్ధార్థ్‌ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్‌’లో ప్రేమ సన్నివేశాలతో ΄పాటు అద్భుతమైన యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయి. ఈ సినిమా కోసం సిద్ధార్థ్‌ సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు.

ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ రైడ్‌ ఘనవిజయం సాధించి, తన కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న, కెమెరా: వాంనాథన్‌ మురుగేశన్, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మయాంక్‌. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement