ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లు.. ఫస్ట్‌లుక్‌ అవుట్‌ | Kajal, Regina, Janani And Raiza Team Up For Karungaapiyam | Sakshi
Sakshi News home page

ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లు.. ఫస్ట్‌లుక్‌ అవుట్‌

Published Sat, Jul 17 2021 8:20 AM | Last Updated on Sat, Jul 17 2021 10:04 AM

Kajal, Regina, Janani And Raiza Team Up For Karungaapiyam - Sakshi

కాజల్‌ అగర్వాల్, రెజీనా, జనని, రైజా విల్సన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘కరుంగాప్పియం’. తమిళ దర్శకుడు డీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్, రెజీనా, జనని, రైజా ఉన్న ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement