
Happy Birthday Keerthy Suresh : మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌హిట్ 'వేదాళం' చిత్రానికి రీమేక్ ఇది. ఇక ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తుంది.
ఆదివారం(అక్టోబర్17)న కీర్తి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు బర్త్‌డే విషెన్‌ను తెలిపింది. 'నేషనల్ అవార్డ్ విన్నర్, టాలెంటెడ్ కీర్తిసురేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ తెలుగులో భోళా శంకర్, సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తుంది.
Wishing the National Award Winning Actress & Immensely Talented Performer @KeerthyOfficial a very Happy Birthday !!
— BholāShankar (@BholaaShankar) October 17, 2021
- Team #BholaaShankar 🔱
Mega 🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1#MahatiSwaraSagar @AKentsOfficial @BholaaShankar #HBDKeerthySuresh pic.twitter.com/A9AQ4O2opG