Kushi Movie: Vijay Devarakonda Shares Boating Video From Kerala, Goes Viral - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda : షూటింగ్‌కి బోట్‌లో వెళ్లిన విజయ్‌ దేవరకొండ.. వీడియో వైరల్‌

Published Tue, Apr 4 2023 1:26 PM | Last Updated on Tue, Apr 4 2023 1:48 PM

Kushi: Vijay Devarakonda Shares Boating Video From Kerala - Sakshi

సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సమంత నారోగ్యం కారణంగా చాలా కాలం ఆలస్యమైన ఈ మూవీ షూటింగ్.. ఈ మధ్యే తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే మేకర్స్‌ మార్చి 23న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఖుషీ సినిమా షూటింగ్‌ షరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కేరళలో విజయ్‌, సమంతలపై ముఖ్యమైన సీన్స్‌ను చిత్రకరిస్తున్నారు. తాజాగా కేరళలో బోటింగ్‌ చేస్తూ ఓ వీడియోను విజయ్‌ షేర్‌ చేశారు. దీనికి రైడ్‌ టూ వర్క్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement