కరోనా వల్ల ఎక్కడి సినిమాలక్కడే గప్‌చుప్ అనేట్లుగా అయింది పరిస్థితి. ఇప్పుడా మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో థియేటర్లు మళ్లీ సినిమాలతో కళకళలాడుతున్నాయి. ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు సై అంటున్నాయి. ఇప్పటికే రిలీజైన సినిమాలేమో ఓటీటీ బాట పట్టాయి. మరికొన్ని డైరెక్ట్‌గా ఓటీటీకే వెళ్తామంటూ విడుదల తేదీని లాక్ చేశాయి. మరి లాక్‌డౌన్‌లో సినీప్రియులకు నేస్తంగా మారిన ఓటీటీలో ఈవారం ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజవుతున్నాయో చూసేద్దాం..
అమెజాన్ ప్రైమ్
ఫ్యామిలీ ప్యాక్ (కన్నడ సినిమా) - ఫిబ్రవరి 17
బెస్ట్ సెల్లర్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 18
హృదయం (మలయాళ చిత్రం) -ఫిబ్రవరి 18
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఎ థర్స్‌డే - ఫిబ్రవరి 17
జీ5
మిథ్య (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 18
విలంగు (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 18
నెట్‌ఫ్లిక్స్
టెక్సాస్ చైన్‌షా మాసక్కర్- ఫిబ్రవరి 18
సోని లివ్
హోమ్ కమింగ్ - ఫిబ్రవరి 18
ఎనిమి - ఫిబ్రవరి 18
Comments
Please login to add a commentAdd a comment