Mahesh Babu and His Family Latest Pics @ Priya Birthday Celebrations | Sudheer Babu House - Sakshi Telugu
Sakshi News home page

ప్రియ బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ ఫ్యామిలీ సందడి

Published Wed, Oct 7 2020 5:21 PM | Last Updated on Thu, Oct 8 2020 1:52 PM

Mahesh Babu Family Celebrates Priya Birthday - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ చిన్న కూతురు, హీరో సుధీర్‌ బాబు భార్య ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను ఘట్టమనేని ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసింది. నాన్న కృష్ణ, బావలు జయదేవ్‌, సంజయ్‌ స్వరూప్‌, సుధీర్‌లతో కలిసి సందడిగా గడిపారు. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు, మహేశ్‌, నమ్రత, సంజయ్‌ స్వరూప్‌, జయదేవ్‌, సుధీర్‌బాబు పాల్గొన్నారు. సోదరీమణులు, బావలు, నాన్న కృ​ష్ణతో కలిసి మహేశ్‌ బాబు-నమ్రత జంట భోజనం చేశారు. ఈ ఫోటోలను సుధీర్‌ బాబు ట్వీటర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘ ఈ రోజు నా లైఫ్‌ పుట్టింది. హ్యాపీ బర్త్‌డే ప్రియా’అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement