ఎమోషనల్‌గా శర్వానంద్ 'మనమే' ట్రైలర్‌ | Manamey Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌గా శర్వానంద్ 'మనమే' ట్రైలర్‌

Published Sat, Jun 1 2024 11:50 AM | Last Updated on Sat, Jun 1 2024 12:00 PM

Manamey Official Trailer Out Now

శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మనమే’. శర్వానంద్‌ 35వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ జానర్‌లో వస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. లండన్‌ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్‌ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమాను జూన్‌ 7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌  వెల్లడించి. ఈ సినిమాలో శర్వానంద్, కృతి డిఫరెంట్‌ రోల్స్‌లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమని చెప్పవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement