Manchu Mohan Babu, Manchu Lakshmi Agni Nakshatram Movie Wrapped - Sakshi
Sakshi News home page

Mohan Babu, Manchu Lakshmi: మోహన్‌బాబు, మంచు లక్ష్మీ కలిసి నటించిన సినిమా షూటింగ్‌ పూర్తి

Published Thu, Jan 26 2023 11:08 AM | Last Updated on Thu, Jan 26 2023 11:30 AM

Manchu Mohan Babu Manchu Lakshmi Movie Agni Nakshatram Wrapped - Sakshi

మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మళ్ల మాట్లాడుతూ.. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. ఇందులోని ఫైట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌కి నచ్చేలా ఉంటుంది అన్నారు. సముద్ర ఖని, సిద్ధిక్‌, విశ్వంత్‌, చైత్రా శుక్ల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్‌ భారతి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement