స్టీఫెన్ తిరిగొచ్చాడు.. 'లూసిఫర్‌2' తెలుగు ట్రైలర్‌ రిలీజ్ | Mohanlal L2 Empuraan Telugu Trailer Out Now | Sakshi
Sakshi News home page

'లూసిఫర్‌2: ఎంపురాన్‌' తెలుగు ట్రైలర్‌ రిలీజ్

Published Thu, Mar 20 2025 7:46 AM | Last Updated on Thu, Mar 20 2025 9:34 AM

Mohanlal L2 Empuraan Telugu Trailer Out Now

మలయాళ టాప్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన 'లూసిఫర్‌2: ఎంపురాన్‌' (L2 Empuraan) తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది. 2019లో వచ్చిన లూసిఫర్‌ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. స్టార్‌ హీరో  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ చిత్రంలో నటిస్తూనే దర్శకత్వం వహించారు. మార్చి 27న విడుదల కానున్న ఈ మూవీపై తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘ఎల్‌ 2 ఎంపురాన్‌’లో  స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్‌)గా మోహన్‌లాల్, ఆయనకు రైట్‌ హ్యాండ్‌లా జయేద్‌ మసూద్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement