తెలుగు హీరోతో కలిసి నటించనున్న మోహన్‌లాల్‌ | Mohanlal Vrishabha With Tollywood Hero | Sakshi
Sakshi News home page

Mohanlal: మోహన్‌లాల్‌ కొడుకుగా టాలీవుడ్‌ హీరో!

Published Sun, Aug 28 2022 2:35 PM | Last Updated on Sun, Aug 28 2022 2:35 PM

Mohanlal Vrishabha With Tollywood Hero - Sakshi

వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. బాహుభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘వృషభ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రానికి నంద కిశోర్‌ దర్శకుడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్ర కథనం ఉంటుంది. లవ్‌ అండ్‌ రివేంజ్‌ అంశాలు కూడా ఉంటాయట. ఈ మూవీ షూటింగ్‌ మేలో ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ కొడుకు పాత్రలో ఓ తెలుగు హీరో నటిస్తారని టాక్‌. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

చదవండి: మేకోవర్‌ కోసం కష్టపడుతున్న భామలు.. దేనికైనా రెడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement