
'సినిమా చూపిస్త మామా.. నీకు సినిమా చూపిస్త మామా.. సీనుసీనుకీ నీతో నేను సీటీ కొట్టిస్త మామా.. ఇది ఓ పాటలోని లిరిక్.. కానీ అక్షరాలా ఇదే నిజం చేసి చూపించాయి కొన్ని సినిమాలు.. చిన్న, పెద్ద సినిమాలెన్నో ఈసారి భారీ విజయాన్ని మూటగట్టుకుని ప్రేక్షకుడితో నిజంగానే సీటీ కొట్టించాయి. థియేటర్‌లోనే కాదు, ఓటీటీలో కూడా రచ్చ లేపాయి. అలా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంచి చూసిన టాప్ 10 సినిమాల్లో మొదటి ఐదు చిత్రాలు సౌత్‌వే కావడం గమనార్హం. ఇంతకీ ఆ సినిమాలేంటో చూసేద్దాం...
1. పుష్ప
2. కేజీఎఫ్ 2
3. కేజీఎఫ్ 1
4. సీతారామం
5. పొన్నియన్ సెల్వన్ 1
6. బచ్చన్ పాండే
7. జుగ్ జుగ్ జియో
8. రన్‌వే 34
9. జురాసిక్ వరల్డ్ డొమైన్
10. గెహ్రియాన్
చదవండి: భార్యను కౌగిట్లో బంధించిన తారక్
అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య కంటెంట్ మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment