Pushpa Movie OTT Release Date: Check OTT Platform Details - Sakshi
Sakshi News home page

Pushpa Movie OTT Release: ఓటీటీలోకి పుష్ప సినిమా!.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published Mon, Jan 3 2022 7:01 PM | Last Updated on Mon, Jan 3 2022 7:30 PM

Pushpa Movie OTT Release Date: Check OTT Platform Details - Sakshi

Pushpa Movie OTT Release Date: Check OTT Platform Details: అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను దాటేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అతి త్వరలోనే పుష్ప సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలొస్తున్నాయి. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం.. జనవరి 7న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుందట. అదే రోజు ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కావాల్సి ఉండగా, ఆ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ డేట్‌ను క్యాష్‌ చేసుకోవాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement