కృతి శెట్టి స్టైలిష్‌.. షాలినీ పాండే బ్లాక్‌ బస్టర్‌.. అలియా కూల్‌ లుక్‌ | Movie Actress Social Halchal In Instagram | Sakshi
Sakshi News home page

కృతి శెట్టి స్టైలిష్‌.. షాలినీ పాండే బ్లాక్‌ బస్టర్‌.. అలియా కూల్‌ లుక్‌

Published Fri, Jul 12 2024 9:27 PM | Last Updated on Fri, Jul 12 2024 9:30 PM

Movie Actress Social Halchal In Instagram

  • పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌
  • స్టన్నింగ్‌ ఫోజులు ఇచ్చిన షాలినీ పాండే
  • మీలోని అంతర్గత బలాన్ని స్వీకరించాలని కోరుతున్న కృతి శెట్టి
  • యాడ్‌ షూట్‌ కోసం బ్లాక్‌ డ్రెస్‌లో దుమ్మురేపిన అనన్య నాగళ్ల
  • 'పసుపు' ఇష్టమైన రంగు అంటూ ఇలా వివరణ ఇచ్చిన రష్మిక 'సూర్యరశ్మి, సన్‌ ఫ్లవర్స్‌, చిరునవ్వులు, ఆనందం వంటి దయ, సంతోషకరమైన అన్ని విషయాలను పసుపు రంగు సూచిస్తుంది.'  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement