Naga Chaitanya Latest Movie NC22 Pre Look Poster Released Today, Goes Viral - Sakshi
Sakshi News home page

Naga Chaitanya NC22: నాగచైతన్య లేటెస్ట్‌ మూవీ 'ఎన్‌సీ 22'.. ప్రీ లుక్‌ పోస్టర్ రిలీజ్

Published Tue, Nov 22 2022 5:09 PM | Last Updated on Tue, Nov 22 2022 6:01 PM

Naga Chaitanya Latest Movie NC22 Pre Look Poster Released Today - Sakshi

అక్కినేని నాగచైత‌న్య హీరోగా తాజా చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'NC 22' ప్రీ లుక్ పోస్టర్ వచ్చేసింది. బంగార్రాజు సినిమా తర్వాత కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జంటగా కనిపించనుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 

(చదవండి: 'అందుకే నాన్న మమ్మల్ని విడిచి వెళ్లారేమో'.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ఎమోషనల్ పోస్ట్)

పోస్టర్‌లో నాగచైతన్య సీరియస్ లుక్‌ అదిరిపోయింది. ఈ సినిమాలో చైతూ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్ననట్లు తెలుస్తోంది. ప్రీ లుక్‌ పోస్టర్‌లో చైతూను చుట్టుముట్టి గన్‌లు పట్టుకుని ఉన్న పోస్టర్ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. పోస్టర్‌తో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌గా కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement