ఉగాది స్పెషల్‌.. నాని, కీర్తిసురేష్‌ న్యూలుక్‌ అవుట్‌ | Nani Keerthy Suresh New Look From Dasara Movie Is Out | Sakshi
Sakshi News home page

ఉగాది స్పెషల్‌.. నాని, కీర్తిసురేష్‌ న్యూలుక్‌ అవుట్‌

Published Wed, Mar 22 2023 3:34 PM | Last Updated on Wed, Mar 22 2023 3:50 PM

Nani Keerthy Suresh New Look From Dasara Movie Is Out - Sakshi

నాని, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌. తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను వదిలారు. పూరిల్లు ముందు పల్లెటూరి గెటప్‌లో హీరో, హీరోయిన్ల లుక్‌ ఆకట్టుకుంటుంది.

ఇక ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే నెట్టింట ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయికుమార్‌, సముద్రఖని, జరీనా వహబ్‌, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement