Intense Poster Released From Natural Star Nani Dasara Movie - Sakshi
Sakshi News home page

Nani : దసరా నుంచి నాని మాస్‌ పోస్టర్‌ రిలీజ్‌.. టీజర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Published Thu, Jan 26 2023 12:54 PM | Last Updated on Thu, Jan 26 2023 1:40 PM

Intense Poster Of Nani From Dasara Revealed - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేస్తుంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే  ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది.

రిపబ్లిక్‌ డే సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.తెలుగు తో పాటుగా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. టీజర్‌ను ఈనెల 30న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement