Ram Charan And NTR: Natu Natu Song Goes Viral With Covers And Editing Songs - Sakshi
Sakshi News home page

Natu Natu Song: నాటు నాటు.. సోషల్ మీడియాలో అదిరిపోయేట్టు..

Published Tue, Nov 16 2021 5:07 PM | Last Updated on Tue, Nov 16 2021 6:59 PM

Natu Natu Song Gose Viral With Covers And Editing Songs - Sakshi

Natu Natu Song Gose Viral With Covers And Editing Songs: జూ. ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస‍్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఇంతకుముందు ఈ సినిమాలోని అల్లూరి సీతరామరాజు, కుమురం భీం పాత్రలపై విడుదల చేసిన టీజర్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల వచ్చిన నాటు 'నాటు పాట' ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి అందించిన మ్యూజిక్‌కు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ మాస్ స్టెప్పులతో ఏ విధంగా డ్యాన్స్ చేశారో చూసి ఆనందించాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న యువత కవర్‌ సాంగ్స్‌తో, ఎడిటర్స్‌ తమ అభిమాన హీరోల ఓల్డ్‌ సాంగ్స్‌తో 'నాటు' పాటను రీక్రియేట్‌ చేశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున‍్నారు. ఒకసారి ఆ కవర్‌ సాంగ్స్‌, ఎడిటింగ్‌ పాటలు ఎలా ఉన్నాయో చూద్దామా.



చదవండి: బామ్మ స్టెప్పులకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఫిదా
చదవండి: నాటు సాంగ్ దెబ్బ...అప్పుడే ఆల్ టైం రికార్డ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement