NBK 107: బాలయ్యతో డైరెక్టర్‌ సెల్ఫీ.. ఫోటో వైరల్‌ | NBK 107: Nandamuri Balakrishna And Shruti Haasan Selfie Photos Viral | Sakshi
Sakshi News home page

NBK 107: షూటింగ్‌ సెట్స్‌ నుంచి ఫోటో షేర్‌ చేసిన డైరెక్టర్‌

Published Tue, Aug 30 2022 3:02 PM | Last Updated on Tue, Aug 30 2022 3:04 PM

NBK 107: Nandamuri Balakrishna And Shruti Haasan Selfie Photos Viral - Sakshi

నందమూరి బాలకృష్ణ అఖండతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. శృతిహాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్‌ నుంచి ఓ స్పెషల్‌ ఫోటోను వదిలారు డైరెక్టర్‌ మలినేని.

బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్పెషల్‌ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈసినిమాలో కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement