
రామ్‌చరణ్, ఎన్టీఆర్
అనుకున్న సమయానికే విడుదలయ్యేందుకు ‘రౌద్రం... రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) చిత్రం సిద్ధమవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ఇది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment