ఓటీటీల్లోకి వచ్చేసిన 32 సినిమాలు.. అవి మిస్ ‍అవ్వొద్దు | OTT Movies Telugu Streaming On May 09th 2025 | Sakshi
Sakshi News home page

OTT Movies Telugu: ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్

May 9 2025 2:45 PM | Updated on May 9 2025 3:16 PM

OTT Movies Telugu Streaming On May 09th 2025

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సమంత నిర్మించిన 'శుభం', శ్రీ విష్ణు 'సింగిల్' సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటికి టాక్ పర్వాలేదనిపించేలా వచ్చింది. మరోవైపు ఓటీటీల్లో ఈ ఒకటి రెండు  రోజుల్లో ఏకంగా 30కి పైగా సినిమాలు-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి.

(ఇదీ చదవండి: ‘#సింగిల్‌’ మూవీ రివ్యూ)

ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడదగ్గ వాటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ, రాబిన్ హుడ్, ద డిప్లమాట్, ఓదెల 2, కాలమే కరిగింది చిత్రాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ చిత్రం ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (మే 09)

నెట్ ఫ్లిక్స్

  • ద డిప్లమాట్ - హిందీ సినిమా

  • ద రాయల్స్ - హిందీ మూవీ

  • టూ హ్యాండిల్ టూ ఇటాలియన్ సీజన్ 1 - ఇటాలియన్ సిరీస్

  • నోన్నాస్ - ఇంగ్లీష్ సినిమా

  • బ్యాడ్ ఇన్ఫ్లూయెన్స్ - స్పానిష్ మూవీ

  • జాక్ - తెలుగు సినిమా

  • గుడ్ బ్యాడ్ అగ్లీ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • బ్లడ్ ఆఫ్ జ్యూస్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్

  • ఫరెవర్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • హోల్డ్ మీ క్లోజ్ - తగలాగ్ మూవీ

  • కరోల్ జీ - ఇంగ్లీష్ సినిమా

అమెజాన్ ప్రైమ్

  • ఓదెల 2- తెలుగు సినిమా

  • గ్రామ చికిత్సాలయ్ - హిందీ సిరీస్

  • ఏ బిట్టర్ స్వీట్ లైఫ్ - కొరియన్ సినిమా

  • ఆఫ్టర్ 30 - నైజీరియన్ మూవీ

  • నడికలిల్ సుందరి యమున - మలయాళ సినిమా

  • వామన - కన్నడ సినిమా

  • ఔసెప్పింటే ఒసియాతు - మలయాళ మూవీ

  • ఆక్టోపస్ - ఇంగ్లీష్ సిరీస్

  • టెన్ అవర్స్ - తమిళ సినిమా

సన్ నెక్స్ట్

  • కాలమే కరిగింది - తెలుగు సినిమా

హాట్ స్టార్

  • ఎమర్జెన్సీ డిక్లరేషన్ - హిందీ మూవీ

  • కొనన్ ఒబ్రియన్ మస్ట్ గో సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • పోకర్ ఫేస్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

జీ5

  • బొహురూపీ - బెంగాలీ మూవీ    

  • రాబిన్ హుడ్ - తెలుగు సినిమా (మే 10)

ఆహా

  • అస్త్రం - తమిళ మూవీ

బుక్ మై షో

  • బ్లాక్ బ్యాగ్ - ఇంగ్లీష్ మూవీ

  • లాస్ట్ స్విమ్ - ఇంగ్లీష్ సినిమా

  • ఇట్స్ కమింగ్ - ఇంగ్లీష్ సినిమా (మే 10)

  • హూ బై ఫైర్ - ఫ్రెంచ్ మూవీ (మే 10)

ఆపిల్ ప్లస్ టీవీ

  • లాంగ్ వే హోమ్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్

(ఇదీ చదవండి: Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement