ఓటీటీలో ఫ్రీగా సినిమా చూడాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..! | OTT Platform ZEE 5 Given Free Watch of A Movie King Of Serpent | Sakshi
Sakshi News home page

King Of Serpent: ఓటీటీలో ఫ్రీగా సినిమా.. ఆలస్యమెందుకు చూసేయండి..!.

Published Sat, Nov 26 2022 1:06 PM | Last Updated on Sat, Nov 26 2022 1:29 PM

OTT Platform ZEE 5 Given Free Watch of A Movie King Of Serpent - Sakshi

ఓటీటీలో మీరు ఫ్రీగా సినిమా చూడాలనుందా? ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?. అయితే ఇది మీకోసమే. ఓ చైనీస్ మూవీని తెలుగులో ఉచితంగా చూడవచ్చని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ప్రకటించింది. ఇంతకీ ఆ సినిమా వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

'కింగ్‌ ఆఫ్‌ సర్పెంట్‌' అనే చైనీస్‌ సినిమాని ఫ్రీగా చూడవచ్చని జీ5 సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఉచితంగా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించింది. ట్వీట్‌లో రాస్తూ.. 'ఈ చిత్రంలో మనుషుల ప్రాణాలను తీసే భయంకర సర్పం. క్షణక్షణం ఉత్కంఠ భరితం. ఈ రోజే చూసేయండి' అంటూ పోస్ట్‌ చేసింది .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement